Hyderabad, ఆగస్టు 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహువును క్రూర గ్రహంగా, నీడ గ్రహంగా పరిగణిస్తారు. రాహువు స్థానం ఎవరి జాతకంలో అయినా బలహీనంగా ఉంటే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 21న రాహువు పూర్వభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి గురువు. రాహువు-గురువు ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. మరి ఆ రాశులు వారు ఎవరు? ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో కలిసి వస్తుంది. వృషభ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. అదృష్టం కలిసి వస్తుంది. రాహు నక్షత్ర సంచారం వృషభ రాశి వారికి మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఈ రాశి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది....