పూజలు చేయకుండా శుక్ర, శని, బృహస్పతితో సహా 9 గ్రహాలను ఇలా బలంగా మార్చుకోండి!
భారతదేశం, జూన్ 11 -- గ్రహబలం పెంచుకోవడానికి సులువైన మార్గాలు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన జీవితంలోని ప్రతి చిన్న సంఘటన వెనుక నవగ్రహాల ప్రభావం ఉంటుంది. కెరీర్, ఆరోగ్యం, కుటుంబ బంధాలు అన్నీ ఈ గ్రహాల స్థితిగతులపైనే ఆధారపడి ఉంటాయి. ఎటువంటి ఖర్చు లేకుండా, మీ దైనందిన జీవితంలో అలవాట్లను మార్చుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు.
రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అలవాటు చేసుకోండి. పెద్దల పట్ల గౌరవం చూపడం, బద్ధకాన్ని వీడి ఏ పని చేసినా పూర్తి ఆత్మవిశ్వాసంతో చేయడం ద్వారా సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది.
తల్లిని గౌరవించి, వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల చంద్రుడు బలపడతాడు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, కోపాన్ని నియంత్రించుకోవడం, రాత్రిపూట కంటినిండా నిద్రపోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయపాలన పాటిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.