Hyderabad, జూలై 21 -- నిన్న సూర్యుడు పుష్యమి నక్షత్రంలో అడుగుపెట్టాడు. సూర్యుని సంచారం ప్రతి నెలా జరుగుతుంది. కాలానుగుణంగా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. సూర్య భగవానుడు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నాడు. నిన్నటి నుంచి పుష్యమిలో నక్షత్రంలో సంచరిస్తున్నారు.

ద్రిక్ పంచాంగం ప్రకారం, గ్రహాలకు రాజు అయిన సూర్యుడు జూలై 20న, పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించాడు. సూర్య నక్షత్రం సంచారం వల్ల కొన్ని రాశుల వారు ప్రయోజనం పొందుతారు. సూర్యుని సంచారం వల్ల ఏయే రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

సూర్యుని సంచారం తులా రాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చింది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. లవ్ లైఫ్ కూడా బాగుంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ సమ...