భారతదేశం, మార్చి 4 -- ధురంధర్ మూవీలో షరారత్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. గతేడాది ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ఆ పాపులర్ సాంగ్తో అలరించిన నటి ఆయేషా ఖాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు పంచుకుంది. 'వీ ది ఉమెన్' (We The Women) కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న వివక్షను, సోషల్ మీడియాలో ఎదురవుతున్న భయానక వేధింపులను వివరించింది.
తాను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే టి-సిరీస్ రూపొందించే ఒక పాటలో సెకండ్ లీడ్ గా అవకాశం వచ్చిందని ఆయేషా ఖాన్ తెలిపింది. అయితే షూటింగ్ కి సరిగ్గా ఒకరోజు ముందు ఆమె "లావుగా" ఉందనే కారణంతో ఆ అవకాశం నుంచి తొలగించారని ఆమె గుర్తు చేసుకుంది. అప్పటి నుండి తన రూపం పట్ల ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆమె పేర్కొంది.
ఇన్ స్టాగ్రామ్ లో తాను ఏ డ్రెస్ వేసుకున్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.