భారతదేశం, అక్టోబర్ 11 -- డబ్బు అవసరాలను తీర్చుకునేందుకు ఇప్పుడు చాలా ఆప్షన్స్​ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పర్సనల్​ లోన్​ చాలా ఒకటి. అయితే పీపీఎఫ్​ (పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​)లో మీకు అకౌంట్​ ఉంటే, ఆ బ్యాలెన్స్​ మీ కూడా మీరు లోన్​ తీసుకోవచ్చు అని మీకు తెలుసా? పూర్తి వివరాలు

పీపీఎఫ్​ ఆధారిత లోన్​ అనేది ఒక సెక్యూర్డ్​ లోన్​. ఇందులో వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. కాగా పీపీఎఫ్​ బ్యాలెన్స్​ మీద గరిష్ఠంగా 25శాతం వరకు మాత్రమే లోన్​ లభిస్తుంది. అదే సమయంలో పర్సనల్​ లోన్​ అనేది అన్​-సెక్యూర్డ్​ లోన్​ కిందకు వస్తుంది. లోన్​ తీసుకునే వారి క్రెడిట్​ స్కోర్​ వంటి వివిధ అర్హతల ఆధారంగా రుణం లభిస్తుంది.

విద్య, పెళ్లి, ట్రావెల్​, వైద్యం వంటి భారీ ఆర్థిక అవసరాల విషయంలో పర్సనల్​ లోన్స్​ ఉపయోగకరంగా ఉంటాయి. చిన్న చిన్న అవసరాలను తీర్చుకోవడంలో పీపీఎఫ్​ మ...