పితృ పక్షంలో నల్ల నువ్వులకు ఎందుకంత ప్రాధాన్యత? కారణం ఇదే!
భారతదేశం, అక్టోబర్ 2 -- హిందూ సంప్రదాయంలో పితృ పక్ష సమయాల్లో తర్పణాలు, శ్రాద్ధ కర్మల్లో నల్ల నువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. పూర్వీకుల అనుగ్రహం పొందడంతో పాటు గ్రహ దోషాల నివారణకు ఈ నల్ల నువ్వులు ఏ విధంగా తోడ్పడతాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హిందూ సనాతన ధర్మంలో పూర్వీకులను స్మరించుకునే అత్యంత పవిత్రమైన కాలం పితృ పక్షం. ఈ ప్రత్యేక దినాలలో మనల్ని కనిపెంచి పెంచిన పెద్దలను, పూర్వీకులను భక్తి శ్రద్ధలతో తలుచుకుంటూ వారి నిమిత్తం శ్రాద్ధాలు, తర్పణాలు, పిండ దానం వంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వర్తిస్తారు.
ఈ ఆచారాలన్నింటిలోనూ అనేక రకాల పూజా సాగ్రిలను ఉపయోగించినప్పటికీ, నల్ల నువ్వులకు మాత్రం అత్యున్నతమైన స్థానం ఉంది. పితృ దేవతలకు జలంతో పాటు నల్ల నువ్వులను కలిపి తర్పణం విడిచి పెట్టడం మన దేశంలో యుగాలుగా వస్తున్న ఆచారం. అసలు ఈ నల్ల నువ్వులకు పితృ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.