Hyderabad, సెప్టెంబర్ 1 -- డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి 2024 ప్రారంభంలో పవన్ కల్యాణ్‌తో చారిత్రాత్మక ఇతిహాస చిత్రం హరి హర వీరమల్లుకు దర్శకత్వం వహించారు. అయితే, పలు కారణాలతో క్రిష్ ఆ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత హరి హర వీరమల్లు సినిమాను నిర్మాత ఏఎం. రత్నం కుమారుడు, డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
అయితే, ఇటీవల హరి హర వీరమల్లు సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణ ఇద్దరు దర్శకులుగా టైటిల్స్‌లో చూపించారు. అయితే, హరి హర వీరమల్లు సినిమా నుంచి క్రిష్ జాగర్లమూడి తప్పుకోడానికి కారణం పవన్ కల్యాణ్ అనే వార్తలు గతంలో జోరుగా వచ్చాయి.
ఈ విషయంపై అసలు కారణాలు వెల్లడించారు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహించిన సినిమా ఘాటి. అనుష్క శెట్టి ప్రధాన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.