భారతదేశం, నవంబర్ 19 -- పదేళ క్రితం విడుదలైన గ్రూప్ 2 సెలక్షన్ జాబితాపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్రూప్-2 ఎంపిక జాబితాను రద్దు చేస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది.హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా నియామకాల ప్రక్రియను చేపట్టారంటూ కమిషన్ తీరును తప్పుబట్టింది.డబుల్ బబ్లింగ్, వైట్‌నర్, ఎరైజర్ వినియోగించిన పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పును వెలువరించారు.
2019లో వెల్లడించిన గ్రూప్ 2 ఫలితాలు చట్ట విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. సాంకేతిక కమిటీ సిఫారసులను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియనంతూ కూడా 8 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.
జవాబు పత్రాల దిద్దుబాటు, వైట్నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్ వంటి అంశాలను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.