భారతదేశం, నవంబర్ 13 -- చాలామంది రకరకాల రత్నాలను, రాళ్లను ధరిస్తూ ఉంటారు. జ్యోతిష్య నిపుణుల సలహా మేరకు రత్నాలను ధరించడం వలన శుభాలు కలుగుతాయి. రత్నశాస్త్రం ప్రకారం చాలామంది సమస్యలను తొలగించుకోవడానికి రాళ్లను ధరిస్తారు. పగడాన్ని ఎవరు ధరిస్తే మంచిది? ఏ రాశి వారికి పగడం శుభప్రదం? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రత్న శాస్త్రం ప్రకారం పగడాన్ని ధరిస్తే బలం, ధైర్యం కలుగుతాయి.

పగడాన్ని ధరించడం వలన ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చు, విజయాలను అందుకోవచ్చు, నష్టాలు, కష్టాలు తొలగిపోతాయి. అయితే పగడాన్ని ధరించే ముందు మీరు రాశి ప్రకారం చూసుకోవాలి. మీ రాశికి అనుగుణమైన రాయినే ధరిస్తే మంచిది. రత్నాలను ధరించే ముందు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. పగడాన్ని ధరిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. అయితే మరి పగడాల గురించి, పగడాలు ఏ రాశి వారు ధరిస్తే మంచిది వంటి ...