భారతదేశం, ఫిబ్రవరి 25 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలను, అశుభ యోగాలను చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు కొన్ని గ్రహాల కలయిక కూడా ఏర్పడుతుంది. ప్రత్యేకమైన పంచగ్రాహి యోగం కుంభ రాశిలో ఏర్పడబోతోంది. హోలీ వరకు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు కుంభరాశిలో సంయోగం చెందడంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. హోలీ వరకు కొన్ని రాశుల వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరంగా, కెరీర్ పరంగా, కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు కలగవచ్చు. హోలీ వరకు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి వారికి ఈ యోగం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశికి ఎనిమిదవ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఊ...