భారతదేశం, జనవరి 25 -- టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకరు. వరుసగా సినిమాలు చేస్తున్నా ఈ హీరోకు హిట్ మాత్రం దక్కడం లేదు. ఇప్పుడు కచ్చితంగా హిట్ సాధించాలనే టార్గెట్ తో రూట్ మార్చాడు నితిన్. ప్రయోగానికి రెడీ అయ్యాడు. సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆదివారం (జనవరి 25) రిలీజ్ చేశారు.
నితిన్ తన రూట్ మార్చాడు. హిట్ కోసం కొత్త ప్రయోగానికి రెడీ అయ్యాడు. నో బాడీ నో రూల్స్ అంటూ కొత్త సినిమా అప్ డేట్ పంచుకున్నాడు. సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించబోతున్నాడు. ఈ మూవీ అప్ డేట్ ను ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాగుతున్న సిగరెట్ నుంచి వస్తున్న పొగతో ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో 'నో బాడీ నో రూల్స్' అనే క్యాప్షన్ ఉంది. అంటే సైన్స్ ఫిక్షన్ మూవీలో బాడీ లేకుండా ఏమైనా ట్విస్ట్ ఉంటుందా? అన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.