భారతదేశం, ఏప్రిల్ 27 -- నేడే మోహినీ ఏకాదశి: హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వైశాఖ మాసంలో వచ్చే 'మోహిని ఏకాదశి'కి ఒక ప్రత్యేకత ఉంది. పేరుకు తగ్గట్టే, మనిషిని చుట్టుముట్టే మోహపాశాల నుంచి, అశాంతి నుంచి విముక్తి ప్రసాదించే శక్తి ఈ వ్రతానికి ఉందని భక్తుల నమ్మకం. ఈ ఏడాది ఏప్రిల్ 27న అంటే ఈరోజు ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. శ్రీమహావిష్ణువు తన మోహిని రూపంతో రాక్షసులను మైమరపించి, దేవతలకు అమృతాన్ని అందించిన రోజు కావడంతో దీనికి ఈ పేరు వచ్చింది.
ఈ వ్రత విశిష్టత గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా వియోగంతో బాధ పడుతున్నప్పుడు, తన మనోవేదనను తగ్గించే మార్గం చూపమని వశిష్ట మహర్షిని కోరారు. "రామా! నీ నామస్మరణే సకల పాపాలను హరి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.