భారతదేశం, అక్టోబర్ 28 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు మరియు నక్షత్రాల నిరంతర సంచారం ప్రతి మనిషి దైనందిన జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఏ రోజు ఏ గ్రహం ఏ స్థితిలో ఉందనే దాని ఆధారంగా ఆయా రాశుల వారికి అనుకూల లేదా ప్రతికూల ఫలితాలు ఎదురవుతుంటాయి. అక్టోబర్ 28న గ్రహాల స్థితిగతుల నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఏ పనైనా విజయవంతం కావాలంటే సాధారణం కంటే ఎక్కువ శ్రమ, ఏకాగ్రత అవసరం. ఆర్థిక పరమైన విషయాల్లో ఎలాంటి రిస్క్‌లు తీసుకోవద్దు. మనసులో ఆందోళన ఉంటే కుటుంబ సభ్యులతో పంచుకోండి, పాత పరిచయాలు లాభిస్తాయి.

పాత పరిచయస్తులను కలుసుకునే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో కొత్త ప్రయోగాలు చేసేందుకు మొగ్గు చూపుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులు తమ ప్రతిభతో పై అధికారుల ప్రశంసలు అందుక...