భారతదేశం, నవంబర్ 27 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు

మాసం (నెల): కార్తీక మాసం

పక్షం: కృష్ణపక్షం

వారం: శుక్రవారం

తిథి: తదియ ఉదయం 9:50 వరకు తర్వాత చవితి

నక్షత్రం: ఆరుద్ర మధ్యాహ్నం 3:09 వరకు తర్వాత పునర్వసు

యోగం: శుభ రాత్రి 11:46 వరకు

కరణం: విష్టి ఉదయం 9:50 వరకు బవ రాత్రి 8:14 వరకు

అమృత కాలం: ఉదయం 6:14 నుంచి ఉదయం 7:39 వరకు

వర్జ్యం: రాత్రి 1.59 నుంచి తెల్లవారుజామున 3.26 వరకు

దుర్ముహుర్తం: ఉదయం 8:44 నుంచి ఉదయం 9:28 వరకు మధ్యాహ్నం 12:25 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు

రాహుకాలం: ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12.03 వరకు

యమగండం: మధ్యాహ్నం 2.49 నుంచి సాయ...