భారతదేశం, నవంబర్ 24 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు

మాసం (నెల): కార్తీక మాసం

పక్షం: శుక్లపక్షం

వారం: మంగళవారం

తిథి: పౌర్ణమి రాత్రి 8:20 వరకు తర్వాత పాడ్యమి

నక్షత్రం: కృత్తిక రాత్రి 11:21 వరకు తర్వాత రోహిణి

యోగం: పరిఘ మధ్యాహ్నం 3:57 వరకు

కరణం: విష్టి ఉదయం 10:03 వరకు బవ రాత్రి 8:20 వరకు

అమృత కాలం: రాత్రి 9:15 నుంచి రాత్రి 10:40 వరకు

వర్జ్యం: మధ్యాహ్నం 12.43 నుంచి మధ్యాహ్నం 2.08 వరకు

దుర్ముహుర్తం: ఉదయం 8:43 నుంచి ఉదయం 9:27 వరకు రాత్రి 10:45 నుంచి రాత్రి 11:37 వరకు

రాహుకాలం: మధ్యాహ్నం 2.49 నుంచి సాయంత్రం 4.12 వరకు

యమగండం: ఉదయం 9.16 నుంచి ...