భారతదేశం, సెప్టెంబర్ 12 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు

మాసం (నెల): భాద్రపద మాసం

పక్షం: శుక్లపక్షం

వారం: శనివారం

తిథి: పాడ్యమి ఉదయం 7:47 వరకు తరవాత విదియ

నక్షత్రం: ఉత్తర మధ్యాహ్నం 12:54 వరకు తర్వాత హస్త

యోగం: శుభ మధ్యాహ్నం 3:05 వరకు

కరణం: బవ ఉదయం 7:47 నుంచి భాలవ రాత్రి 7:27 వరకు

అమృత కాలం: తెల్లవారుజామున 5:49 నుంచి ఉదయం 7:23 వరకు

వర్జ్యం: రాత్రి 9:23 నుంచి రాత్రి 11:00 వరకు

దుర్ముహుర్తం: ఉదయం 7:44 నుంచి ఉదయం 8:33 వరకు

రాహుకాలం: ఉదయం 9.09 నుంచి ఉదయం 10.41 వరకు

యమగండం: మధ్యాహ్నం 1.43 నుంచి మధ్యాహ్నం 3.14 వరకు

పంచాంగం సమాప్తం

Published...