నేటి పంచాంగం: అక్టోబర్ 20 మంగళవారం+విజయదశమి.. వర్జ్యం, దుర్ముహూర్తం, శుభ ముహూర్తాలు వివరాలు!
భారతదేశం, అక్టోబర్ 20 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు
మాసం (నెల): ఆశ్వయుజ మాసం
పక్షం: శుక్లపక్షం
వారం: మంగళవారం
తిథి: నవమి మధ్యాహ్నం 12:47 వరకు తర్వాత దశమి
నక్షత్రం: శ్రవణ సాయంత్రం 5:49 వరకు తరవాత ధనిష్ఠ
యోగం: శూల రాత్రి 12:43 వరకు
కరణం: కౌలవ మధ్యాహ్నం 12:47 వరకు తైతుల రాత్రి 1:33 వరకు
అమృత కాలం: ఉదయం 6:34 నుంచి ఉదయం 8:20 వరకు
వర్జ్యం: రాత్రి 10:20 నుంచి రాత్రి 12:03 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:32 నుంచి ఉదయం 9:19 వరకు రాత్రి 10:46 నుంచి రాత్రి 11:36 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 2.54 నుంచి సాయంత్రం 4.21 వరకు
యమగండం: ఉదయం 9.07 నుంచి ఉదయం 10.3...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.