నెల రోజుల పాటు సూర్య అనుగ్రహంతో ఈ రాశులకు పండగే.. డబ్బు, ఉద్యోగాలు, అదృష్టం ఇలా ఎన్నో!
భారతదేశం, సెప్టెంబర్ 18 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సెప్టెంబర్ నెల గ్రహాల మార్పుల పరంగా చాలా ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది. తాజాగా నవగ్రహాల అధిపతి అయిన సూర్యభగవానుడు తన రాశిని మార్చారు. సెప్టెంబర్ 17, 2026న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించారు. దాదాపు నెల రోజుల పాటు ఆయన ఇదే రాశిలో సంచరిస్తారు. ఈ కాలంలో సూర్యుడు, బుధ గ్రహాల కలయిక జరగడం వల్ల శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడింది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాలపై ఈ యోగం తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ఏయే రాశుల వారికి అదృష్టం కలిసిరానుందో పరిశీలిద్దాం.
సూర్యుడు సాధారణంగా ప్రతి నెల తన రాశిని మారుస్తుంటాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి అడుగుపెట్టిన సూర్యుడు అక్టోబర్ 17 వరకు అక్కడే ఉంటాడు. అయితే, ఈ =కాలంలో ఏర్పడే బుధాదిత్య యోగం మాత్రం సెప్టెంబర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.