Hyderabad, జూన్ 2 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ హిట్ సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ మూవీ పదక్కలమ్ (Padakkalam). ఈ మూవీ గత నెల 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. మరో వారంలో ఓటీటీలోకి రాబోతోంది. సీనియర్ నటుడు సూరజ్ వెంజరమూడులాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
మలయాళం సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ మూవీ పదక్కలమ్ జూన్ 10 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం (జూన్ 2) వెల్లడించింది. ఐఎండీబీలో 7.6 రేటింగ్ సాధించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
"జూన్ 10 నుంచి జియోహాట్‌స్టార్ లో కామెడీ ఫైర్ వర్క్స్ పేలనున్నాయి" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది. పదక్కలమ్ అంటే తెలుగులో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.