భారతదేశం, సెప్టెంబర్ 10 -- నెట్‌ఫ్లిక్స్ హిట్ సిరీస్ 'వెడ్నెస్టే' రెండవ సీజన్ దాని రెండవ భాగంతో తిరిగి వచ్చింది. ఇప్పుడు ఇది నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ దూసుకెళ్తోంది. ఇప్పటికీ చార్టులలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ వెడ్నెస్టే సీజన్ 2 పార్ట్ 2లో ఎక్కువగా రివేంజ్ పై ఫోకస్ పెట్టారు. టీనేజీ గర్ల్ వెడ్నెస్డే తన పవర్స్ తో ఏం చేసిందన్నదే చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు.

నెట్‌ఫ్లిక్స్ హారర్ థ్రిల్లర్ వెడ్నెస్డే సీజన్ 2 పార్ట్ 2 నాలుగు ఎపిసోడ్ లు సెప్టెంబర్ 3 నుంచి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ లకు కలిపి మొదటి ఐదు రోజుల్లో 28.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వెడ్నెస్డే ఆడమ్స్ గా జెన్నా ఒర్టెగా నటించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 1-7 వారానికి నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ఇంగ్లీష్-భాషా టీవీ చార్ట్‌లో నంబర్ 1 స్థానంలో నిల...