Hyderabad, జూన్ 28 -- ఓటీటీలో ది బెస్ట్ ప్లాట్‌ఫామ్స్‌లలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తూ ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. అలాగే, ఎక్కువ మంది చూసే సినిమాలను ట్రెండింగ్ లిస్ట్‌లో పెడుతుంది నెట్‌ఫ్లిక్స్. మరి ఇవాళ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వాటి స్థానాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

రైడ్ 2 (హిందీ క్రైమ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- టాప్ 1

కె-పాప్ డీమన్ హంటర్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ యానిమేషన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- టాప్ 2

హిట్ 3 (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- టాప్ 3

జాట్ (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- టాప్ 4

రెట్రో (తెలుగు, తమిళ గ్యాంగ్‌స్టర్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమా)- టాప్ 5

సికందర్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ ...