భారతదేశం, నవంబర్ 17 -- నెట్‌ఫ్లిక్స్‌లో ఈమధ్యే వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ బారాముల్లా. కశ్మీర్ నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా దూకుడు కొనసాగిస్తోంది. గత వారం ఓటీటీలో ఎక్కువ వ్యూస్ సంపాదించిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. మరి వీటిలో టాప్ 5లో ఉన్న సినిమాలు ఏవో చూడండి.

ఓటీటీలో గతవారం అంటే నవంబర్ 10 నుంచి 16 మధ్య ఎక్కువ వ్యూస్ సంపాదించిన సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా సోమవారం (నవంబర్ 17) రిలీజ్ చేసింది. వీటిలో కాంతార ఛాప్టర్ 1 మూవీ మరోసారి టాప్ లో నిలిచింది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచీ ఈ సినిమా తొలి రెండు స్థానాల్లోనే ఉంటూ వస్తోంది. గతవారం 3.3 మిలియన్ వ్యూస్ తో ఈ సినిమా టాప్ లో నిలవడం విశేషం. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా అడుగుపెట్టిన హారర్ థ్రిల్లర్ మూవీ బారాముల్లా. ఈ సి...