Hyderabad, జూలై 7 -- ఓటీటీ దిగ్గజ సంస్థల్లో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఇందులో ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌ను ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో ప్రతి రోజు ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 10 సినిమాలను నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్‌లో చూపిస్తుంది. అలా నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వాటిలో చూడాల్సిన ది బెస్ట్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

థగ్ లైఫ్ తెలుగు, తమిళ గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం)- టాప్ 1లో ట్రెండింగ్

రైడ్ 2 (హిందీ పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా)- టాప్ 2 స్థానంలో ట్రెండింగ్

ది ఓల్డ్ గార్డ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- టాప్ 3లో ట్రెండింగ్

హిట్ 3 (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- టాప్ 4 ప్లేసులో ట్రెండింగ్

ది ఓ...