భారతదేశం, ఫిబ్రవరి 3 -- 'మిడిల్ క్లాస్ మెలోడీస్' వంటి ఫీల్ గుడ్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, దర్శకుడు వినోద్ అనంతోజు కాంబినేషన్ మళ్లీ వస్తోంది. ఈసారి థియేటర్లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో 'తక్షకుడు' మూవీతో వీళ్లు సందడి చేయనున్నారు. 'లాపతా లేడీస్' ఫేమ్ నితాన్షీ గోయల్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంది.
కరోనా సమయంలో థియేటర్లు మూతపడినా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై మన ఇళ్లల్లో నవ్వులు పూయించిన కాంబినేషన్ గుర్తుందా? హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు వినోద్ అనంతోజు. ఫ్యామిలీ డ్రామాతో మ్యాజిక్ చేసిన వీరిద్దరూ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో చేతులు కలిపారు. అదే 'తక్షకుడు'. ఇది ఓ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం.
అయితే 'తక్షకుడు' కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.