భారతదేశం, సెప్టెంబర్ 29 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్ లో ఎవరో కిచెన్ లో గ్యాస్ ఆన్ చేశారని చంద్రకళ అంటుంది. నిన్నో నన్నో లేపేయడానికి స్కెచ్ వేసి ఉంటుంది శ్యామ అని కామాక్షి అంటుంది. ముందు లీకైన గ్యాస్ ను క్లియర్ చేయమని శ్యామల అంటుంది. స్టవ్ ఆన్ చేసి వెళ్లిపోతే ఎలా అని శ్యామల, కామాక్షి ఫైర్ అవుతారు.

అర్జున్ ను పక్కకు పిలిచి శాలిని రిక్వెస్ట్ చేస్తుంది. మీరు చేసిన పని ఎంత దూరం వెళ్లిందో తెలుసా? అందరూ ఇబ్బంది పడాల్సి వచ్చింది. మా మీద రాళ్లతో అటాక్ చేశారు. నేను అడ్డుగా వెళ్లాను కాబట్టి రాయి నాకు తగిలింది. లేకపోతే చంద్రకళ తల పగిలేది. చంద్ర మీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? మీరు నటిస్తున్నారా? ఎందుకండీ చంద్రను మోసం చేస్తున్నారు. ఇప్పుడే తప్పును చంద్రకు చెప్తానని అర్జున్ అంటాడు.

కానీ శాలిని అర్జున్ ను అడ్డుకుంటుం...