భారతదేశం, సెప్టెంబర్ 24 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 24వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళపై ఫైర్ అవుతుంది విరాట్. రాత్రంతా అర్జున్ ఇంట్లోనే ఉండేదానివేమో అని శ్యామల అనగానే, విరాట్ సీరియస్ అవుతాడు. రౌడీల నుంచి కాపాడాడనే ఉద్దేశ్యంతోనే అర్జున్ కు హెల్ప్ చేసింది. ఇందులో చంద్ర తప్పేం లేదు. బూతద్దంలో చూసి పెడర్థాలు తీయకండి. చంద్ర లోపలికి వెళ్లు అని విరాట్ అంటాడు.

సారీ బావ నీకు హెడెక్ అని తెలియక రమ్మన్నానని చంద్రకళ అంటుంది. నీ సమస్యలు నీకున్నాయి కదా అని విరాట్ అంటాడు. అంతా బాగున్నాయని అనుకునేలోపే డిస్టర్బెన్స్ వస్తున్నాయి. నువ్వు సపోర్ట్ గా ఉంటున్నావు. అదే నా ధైర్యమని చంద్ర అంటుంది. నువ్వు నన్ను అర్థం చేసుకుని ప్రొటెక్ట్ చేస్తున్నావని చంద్ర చెప్తుంది. నువ్వు ఏ చిన్న తప్పు చేసినా బయటకు పంపించాలని చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండమని చంద్రకు చెప్తాడు ...