భారతదేశం, ఫిబ్రవరి 6 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 6 ఎపిసోడ్ లో.. శాలిని ముఖానికి నల్ల రంగు పూసి మార్కెట్లోకి తీసుకెళ్తారు రాజ్, సరోజ, మరోవైపు విరాట్, చంద్రకళ భూమి పూజ చేస్తుంటారు. అప్పుడే తేజును తీసుకుని డాక్టర్ వస్తుంది. అది చూసి అర్జున్, విరాట్, చంద్ర షాక్ అవుతారు.
అర్జున్ కాస్త ముందుకు వచ్చి ఎందుకు వచ్చావు తేజు? డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? అని అడుగుతాడు. ఎవరో యాక్సిడెంట్ అయిందని చెప్తే వచ్చామని డాక్టర్ అంటుంది. అర్జున్ ఈ పాప నిన్ను నాన్న అని పిలుస్తుందేంటీ అని జగదీశ్వరి అడుగుతుంది. ఈ పాప నా కూతురే అని అర్జున్ నిజం చెప్పేస్తాడు. మరి మాకెందుకు చెప్పలేదని శ్యామల అడిగితే, నేను త్వరలో చచ్చిపోతానని నా గురించి ఎవరికీ చెప్పడు నాన్న అని తేజు అంటుంది.
తేజుకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని అర్జున్ చెప్పగానే అందరూ బాధపడతారు. తేజును బయటకు తీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.