భారతదేశం, ఫిబ్రవరి 17 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 17 ఎపిసోడ్ లో.. శ్యామల, కామాక్షి కలిసి వాలెంటైన్స్ డే ఏర్పాట్లు చేశారు. చంద్రకళ, శాలిని కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారని కామాక్షి కోప్పడుతుంది. జల్ రాజును చూపించి, ఇతడినే పెళ్లి చేసుకోమని మాత్రం శ్రుతికి చంద్ర, శాలిని చెప్పలేదు కదా అని శ్యామల అంటుంది.
అత్త నీకో విషయం చెప్తా గుండె రాయి చేసుకుని వినాలి. మన ఇంటికి వచ్చిన ప్రకాష్ అసలు డాక్టరే కాదు. ఆయన ప్రకాషే కాదు అని విరాట్ అంటాడు. ప్రకాష్ గెటప్ లో వచ్చింది నా బిజినెస్ పార్ట్ నర్ అర్జున్ అని చంద్రకళ చెప్పేసరికి శ్యామల హార్ట్ బ్రేక్ అవుతుంది. అర్జున్ రావడం, ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ శ్యామలకు విరాట్ చెప్తాడు. విరాట్, చంద్ర చెవులు పట్టుకుని శ్యామల పిండేస్తుంది.
మరోవైపు ఫోన్లో మీమ్స్ చూసుకుంటూ శ్రుతి నవ్వుకుంటుంది. అప్పుడే కే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.