భారతదేశం, డిసెంబర్ 15 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 15 ఎపిసోడ్ లో గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేసేస్తాడు జల్ రాజ్. పెళ్లి బట్టలు డబుల్ అద్దెకు ఇచ్చారని రాజ్ తల్లి సరోజా అంటుంది. అప్పుడే శ్రుతి వస్తుంది. నాకు ఎవరూ లేరని శ్రుతికి చెప్పా కదా, నువ్వు నా పక్కన ఉండటం సేఫ్ కాదని తల్లిని పంపిస్తాడు రాజ్.

శ్రుతిని తీసుకొచ్చిన డబ్బును తీసుకుంటాడు రాజ్. ఆ వెంటనే పక్కన ఉన్న తల్లి దగ్గరకు వెళ్లి చేతుల్లో రూ.2 లక్షలు పెడతాడు రాజ్. మరోవైపు విరాట్, క్రాంతిలను కలిపేందుకు రఘురాం ఐడియా వేస్తాడు. పాత జ్ణాపకాలు గుర్తు చేయాలని అనుకుంటాడు. పాత ఫొటో ఆల్బమ్స్ కావాలని జగదీశ్వరిని అడుగుతాడు. విరాట్, క్రాంతిని రమ్మని కామాక్షికి చెప్తాడు రఘురాం.

చంద్రకళను బయటకు పంపించాలని శాలిని కావాలనే కిచెన్ లోకి వెళ్లి పనసపొట్టు కూర కింద పడేస్తుంది. పనసకాయలు తెచ్చేందుకు చంద్ర...