Hyderabad, జూన్ 21 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్ మీద శ్రుతి పడటంపై నీకు సిగ్గులేదా. డిస్టన్స్ చేయాలని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది చంద్రకళ. తర్వాత శ్రుతి దగ్గరికి వెళ్లి మనం క్లోజ్‌గా ఉంటే చంద్రను టార్చర్ పెట్టొచ్చు. ఈరోజు నుంచి మనం చాలా క్లోజ్‌గా ఉందాం. చంద్రకు నిద్రపట్టకుండా చేద్దాం అని విరాట్ అంటాడు.

నువ్ హల్వా బాగా చేస్తావట కదా. బ్రేక్ ఫాస్ట్ కింద అది చేయు. చంద్రను ఏడిపిద్దాం అని విరాట్ వెళ్లిపోతాడు. బావ నీ రూట్‌లోకి వచ్చాడే. తిప్పేసుకో అని కామాక్షి అంటుంది. దాంతో శ్రుతి హల్వా వండుతుంది. వంట గదిలోకి వచ్చిన చంద్ర షుగర్‌కు బదులు సాల్ట్ పెడుతుంది. అది చూడకుండా హల్వాలో ఉప్పు వేస్తుంది శ్రుతి. తర్వాత హల్వ తినమని విరాట్‌ను పిలుస్తుంది.

చంద్ర ఉందని విరాట్ ఓవర్ చేస్తాడు. హల్వాను నోట్లో పెట్టుకున్న విరాట్ షాక్ అవుతాడు. నేను...