భారతదేశం, జనవరి 5 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 5 ఎపిసోడ్ లో నీ పెళ్లం నాతో పనులు చేయించి పైకి పంపించాలని ఉంది. ప్రేమగా చూసుకోవాలని అన్నావని ఊరుకుంటున్నా. లేదంటే చేపలా గీరేసేదాన్ని అని రాజ్ తో సరోజా అంటుంది. ఇది పద్ధతి కాదు శ్రుతి అని రాజ్ అంటాడు. నువ్వు ఏం చెప్పినా చేసేందుకు నేను ఉన్నా కదా అని రాజ్ చెప్తాడు.

నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అబద్ధం చెప్పా బావ. అర్జున్ కూతురిని చూడటానికి ఇంటికి వెళ్లానని అక్కడ తేజూ తనను అమ్మ అని పిలవడం, చంద్రకళ అమ్మ అని చెప్పడం ఇలా అన్ని విషయాలు విరాట్ కు చెప్తుంది చంద్ర. దీంతో విరాట్ షాక్ అవుతాడు. నీకు చెప్పకుండా ఒప్పుకోవడం తప్పనిపించింది బావ అని విరాట్ ను హగ్ చేసుకుని ఏడుస్తుంది చంద్ర.

నువ్వు తీసుకున్న నిర్ణయం న్యాయమైందే చంద్ర. కానీ ఈ విషయం తెలిస్తే నీ మీద నిందలు వేస్తారు. క్యారెక్టర్ తప్పు పడ...