భారతదేశం, జనవరి 27 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 27 ఎపిసోడ్ లో మినిస్టర్ పీఏతో మాట్లాడినట్లు చంద్రకళతో ఫోన్లో మాట్లాడుతూ డ్రామా ప్లే చేస్తాడు విరాట్. దీంతో విరాట్ కు క్రాంతి సారీ చెప్తాడు. అన్నదమ్ములు సంతోషంగా నవ్వుతూ ఉండటం శాలిని తట్టుకోలేకోతుంది.

నిన్ను అత్తారింట్లో దిగబెట్టి వచ్చినప్పుడు చాలా కంగారు పడ్డా. కానీ ఇప్పుడు నువ్వే రివర్స్ లో టార్చర్ పెడుతున్నావని వింటే చాలా సంతోషంగా ఉంది. తాళి కట్టుంచుకునే ముందే నా మాట వింటే పూరి గుడిసెలో పడేదానివి కాదు కదా. ఇంటికి వెళ్లాక టార్చర్ పెంచు. ఈ పెళ్లాం నాకు వద్దు అని మామయ్య కాళ్ల మీద జల రాజ్ వచ్చి పడాలని శ్రుతికి కామాక్షి చెప్తుంది. ఈ మాటలు వింటున్న రాజ్ ను చూస్తుంది కామాక్షి.

అందుకే పండగ రోజు ఉదయం కళ్లాపి చల్లి అన్ని పనులు చేసిన వాళ్లకు శ్యామల రూ.లక్ష ఇస్తుందని చెప్తుంది. ఆ పనులన్నీ నేనే ...