భారతదేశం, ఆగస్టు 25 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 25వ తేదీ ఎపిసోడ్ లో నువ్వు కోరుకున్నది జరగాలంటే 27 రోజుల్లో నీ మీద పడ్డ మచ్చ నిజం కాదు నింద మాత్రమే అని నిరూపించుకోవాలని చంద్రకళతో విరాట్ అంటాడు. దాని కోసం ప్రయత్నిస్తున్నా నీ ఎంకరేజ్ మెంట్ చూస్తుంటే 27 రోజుల టైమ్ కూడా ఎక్కువే అనిపిస్తుందని చంద్ర చెప్తుంది. ఆ లోపే నేను తప్పకుండా గెలుస్తా బావ గుడ్ నైట్ అని చెప్పి చంద్ర వెళ్లిపోతుంది.

థ్యాంక్స్ పిన్ని. మీరు పర్మిషన్ ఇవ్వడంతో వ్రతం పూర్తి చేసుకోగలిగా. నాకు అమ్మ అవసరం పడ్డ ప్రతిసారి మీరు ఆ లోటు తెలియకుండా చూశారని శ్యామలతో చంద్రకళ అంటుంది. మధ్యలో మాట్లాడిన శ్రుతి ముఖం పగిలిపోతుందని వార్నింగ్ ఇస్తుంది చంద్ర. శ్యామల మనసు కరిగించడం అంత ఈజీ కాదని కామాక్షి అంటుంది. అవును భారీ డైలాగ్ లో చెప్పి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. పొద్దున్నుంచి ఉపవాసం ఉన్...