భారతదేశం, ఆగస్టు 18 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 18వ తేదీ ఎపిసోడ్ లో బిజినెస్ మంచిగా జరిగేలా వర్కర్స్ తో మాట్లాడుతుంది చంద్రకళ. చైన్ సూపర్ మార్కెట్ ఓనర్ తో డీల్ కోసం మాట్లాడేందుకు ఉండమని చంద్రను అడుగుతాడు అర్జున్. మరోవైపు విరాట్ ఇంటికి వచ్చి చూస్తే చంద్ర కనిపించదు. నా ఫోన్ ఎందుకు ఎత్తలేదో అడుగుతానని అనుకుంటాడు. ఆవిడ ఇంకా రాలేదని కామాక్షి, శ్యామల, శ్రుతి అంటారు. చంద్రకు ఫోన్ చేయబోతుంటే విరాట్ ను అడ్డుకుంటుంది శ్యామల. చంద్ర గురించి బాధ్యత అని విరాట్ అంటాడు.

చంద్ర మన మనిషా పరాయి మనిషా? అని తేలడానికి ఇంకా టైమ్ ఉంది అని విరాట్ అంటాడు. చంద్రకళకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లో వాళ్లు కంగారు పడతారనే ఆలోచన చంద్రకు ఉండాలి కదా. ఆలోచన రాలేదంటే ఇంటి మనిషి కానట్లే కదా అని శ్యామల అంటుంది. ఛాన్స్ దొరికిందని కామాక్షి, శ్రుతి కూడా చం...