భారతదేశం, ఫిబ్రవరి 12 -- నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక మూవీ 'ది పారడైజ్' విడుదల తేదీలో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమాను మార్చి నెలలో విడుదల చేయాల్సి ఉంది. కానీ తాజాగా మూవీ టీమ్ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ న్యూస్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించినా, సినిమా అవుట్‌పుట్ విషయంలో మేకర్స్ తీసుకున్న జాగ్రత్తలు చూసి వారు సంతోషిస్తున్నారు.
గత కొన్ని వారాలుగా ఇండస్ట్రీలో ది పారడైజ్ సినిమా వాయిదాపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"మేము తొందరపడాలనుకోవడం లేదు. సినిమాను మీకు అత్యద్భుతంగా అందించడానికి మాకు ఇంకొంత సమయం కావాలి. అందుకే ది పారడైజ్ ఆగస్టు 21, 2026న విడుదలవుతుంది" అని వారు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.