భారతదేశం, నవంబర్ 14 -- నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఒక జన్యుపరమైన రుగ్మత 'కాల్‌మన్ సిండ్రోమ్'తో బాధపడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హిట్లర్ రక్తంపై నిర్వహించిన డీఎన్‌ఏ పరీక్షల ద్వారా పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ సిండ్రోమ్ కారణంగా మైక్రోపీనిస్ వంటి లక్షణాలు కనిపించవచ్చు.

పోట్స్‌డామ్ యూనివర్శిటీకి చెందిన అలెక్స్ కే ఈ పరిశోధనపై స్పందిస్తూ.. "హిట్లర్ జీవితాంతం మహిళలతో ఎందుకు అంత ఇబ్బందికరంగా ఉండేవాడు, లేదా మహిళలతో ఎందుకు సన్నిహిత సంబంధాలు పెట్టుకోలేకపోయాడు అనే దానికి ఇప్పటివరకు ఎవరూ సరైన వివరణ ఇవ్వలేకపోయారు. కానీ, ఇప్పుడు ఆయనకు కాల్‌మన్ సిండ్రోమ్ ఉందని మనకు తెలుసు కాబట్టి, మనం వెతుకుతున్న సమాధానం ఇదే కావచ్చు!" అని అన్నారు.

వాస్తవానికి.. హిట్లర్ లైంగిక అవయవాన్ని అపహాస్యం చేస్తూ గతంలో కొన్ని ప్రసిద్ధ ప్రపంచ యుద్ధం-II పాటలు వచ్చాయి. కానీ వాటి...