భారతదేశం, ఫిబ్రవరి 13 -- టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్ (Adivi Sesh). అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పెరిగిన అతడు.. సినిమాలపై ఆసక్తితో ఇండియాకు వచ్చి ఇక్కడ ఎలా నిలదొక్కుకున్నాడో వివరించాడు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో నెపోటిజం గురించి, తనకు మహేష్ బాబు, నాని వంటి స్టార్ల నుంచి లభించిన మద్దతు గురించి మాట్లాడాడు.
తాను 'ఔట్‌సైడర్' (బయట వ్యక్తి)గా ఫీలయ్యారా అని అడిగిన ప్రశ్నకు శేష్ ఒక పాత జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ సీరియల్ కోసం ముంబైలో ఆడిషన్‌కు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనను అతడు వివరించాడు.
"ఆడిషన్‌లో డైలాగ్స్ చెప్పాక, 'మీది ఏ ఊరు?' అని అడిగారు. నేను 'శాన్ ఫ్రాన్సిస్కో' అని చెప్పగానే.. 'అవును, అందుకే నీ హిందీలో అమెరికన్ యాస వినిపిస్తోంది' అన్నారు. తర్వాతి వారం మళ్ళీ అదే చోటుకి ఆడిషన్‌కు వెళ్ళా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.