Hyderabad, మే 27 -- హౌజ్‌ఫుల్ 5 ట్రైలర్: బాలీవుడ్ హిట్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన హౌజ్‌ఫుల్ నుంచి మరో మూవీ రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం (మే 27) రిలీజైంది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ట్రైలర్ తోనే కడుపుబ్బా నవ్వించింది.
హౌజ్‌ఫుల్ 5 మూవీ జూన్ 6న థియేటర్లో రిలీజ్ కానుండగా.. పది రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ నానా పాటేకర్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది. ఓ లగ్జరీ బోటులో ఓ బిలియనీర్ తన 100వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాడు. ఈ సందర్భంగా తన ఆస్తి మొత్తం తన జాలీకే దక్కుతుందని వీలునామాలో రాస్తాడు. అయితే ఆ జాలీ ఎవరన్నదే ఇక్కడ అసలు గందరగోళం.
తానంటే తానే జాలీనంటూ ముగ్గురు రంగంలోకి దిగుతారు. ఈ ముగ్గురూ మరెవరో కాదు.. మన హీరోలు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్. వీళ్లలో అసలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.