Hyderabad, సెప్టెంబర్ 24 -- నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తితో ఆరాధిస్తూ ఉంటాము. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే నవరాత్రుల్లో కొన్ని పనులు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా నవరాత్రుల్లో కొన్ని పరిహారాలను పాటిస్తే శని దోషం నుంచి బయటపడవచ్చు.

ఈసారి నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి మొదలయ్యాయి, అక్టోబర్ 2 విజయదశమితో ముగుస్తాయి. అయితే నవరాత్రుల్లో శనికి సంబంధించిన కొన్ని పరిహారాలను పాటించడం వలన శని అనుగ్రహాన్ని పొందవచ్చు, శని పెట్టే బాధల నుంచి బయటపడొచ్చు.

శని బాధల నుంచి బయటపడడానికి కాళరాత్రి అమ్మవారిని పూజించడం మంచిది. నవరాత్రుల్లో ఏడవ రోజు కాళరాత్రి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి, శని దేవుని అనుగ్రహం కలుగుతుంది, శని పెట్టే బాధలనుంచి బయటపడొచ్చు.

తొమ్మిది ...