నవరాత్రుల్లో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే.. ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి!
భారతదేశం, అక్టోబర్ 8 -- శారదీయ నవరాత్రులు సమయంలో అమ్మవారి పూజ, వ్రతాలు ఆచరించేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. అందులో భాగంగా తొమ్మిది రోజుల పాటు గోళ్ళు, తల వెంట్రుకలు కత్తిరించకూడదని పెద్దలు చెబుతుంటారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
హిందూ సంప్రదాయంలో శారదీయ నవరాత్రికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ తొమ్మిది రోజులు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారు. అమ్మవారి అనుగ్రహం కోసం ఉపవాసాలు, జాగరణలు చేస్తూ నిష్టగా గడుపుతారు. పూజా సమయంలో శరీర, మనో శుద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ దీక్షా కాలంలో కొన్ని కఠినమైన నియమాలను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో ముఖ్యమైనది నవరాత్రుల సమయంలో తల వెంట్రుకలు (జుట్టు), గడ్డం, గోళ్ళు కత్తిరించకపోవడం.
నవరాత్రి సమయంలో అమ్మవారి ఆరాధనతో పాటు ని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.