భారతదేశం, నవంబర్ 3 -- కార్తీక మాసంలో శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. శివకేశవుల అనుగ్రహం కలగడానికి నదీ స్నానం, దీపారాధన, ఉసిరి దీపాలు ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు పరమేశ్వరుడిని ఆరాధిస్తారు. అయితే నవంబర్ 5 ఎందుకు అంత ప్రత్యేకం? నవంబర్ 5 కార్తీక పౌర్ణమి. ఆ రోజున చేసిన దానం ఎంతో శుభప్రదం. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వచ్చింది. ఆ రోజు పవిత్ర నదిలో స్నానం చేసి కొన్ని వస్తువులను దానం చేయడం వలన శుభఫలితాలను పొందవచ్చు. మరి కార్తీక పౌర్ణమి నాడు ఏ రాశి వారు వేటిని దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మీ రాశి ప్రకారం వేటిని దానం చేయాలో తెలుసుకోండి.

మేష రాశి: మేష రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు బెల్లం, ఎ...