భారతదేశం, అక్టోబర్ 26 -- ప్రతి నెలలో కూడా కొన్ని పండుగలు, ముఖ్యమైన పర్వదినాలు వంటివి ఉంటాయి. వాటిని చూసుకుని మనం దానికి తగ్గట్టుగా వ్రతాలను, ఉపవాసాలను, పండుగలను జరుపుకుంటూ ఉంటాము.

నవంబర్ నెలలో కూడా కొన్ని ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు వచ్చాయి. నవంబర్ నెలలో దీపావళి, నాగుల చవితితో పాటుగా కొన్ని ముఖ్యమైన పండుగలు, ఏకాదశులు, ద్వాదశి, పున్నమి వంటివి వచ్చాయి. వాటి వివరాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు పంచాంగం ఆధారంగా ఆ ప్రధాన పండుగల తేదీలు, ముఖ్యమైన రోజులను ఇక్కడ చూడొచ్చు.

నవంబర్ 1, 2026, ఆదివారం: అహోయి అష్టమి.

నవంబర్ 5, 2026 గురువారం: రమా ఏకాదశి.

నవంబర్ 6, 2026 శుక్రవారం: ధన త్రయోదశి, ప్రదోష వ్రతం.

నవంబర్ 7, 2026 శనివారం: మాస శివరాత్రి.

నవంబర్ 8, 2026 ఆదివారం: దీపావళి, నరక చతుర్దశి, లక్ష్మీ పూజ.

నవంబర్...