భారతదేశం, నవంబర్ 6 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తాయి. ఆ సమయంలో మంచి యోగాలు, చెడ్డ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగాల ప్రభావం ద్వారా వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులు వస్తాయి. బుధుడు నవంబర్ 20 వరకు అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఈ సమయంలో బుధ గ్రహం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను తీసుకు వస్తుంది.

గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు. బుధుడు ఎప్పటికప్పుడు రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. దీంతో రాశులపై నేరుగా ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు మంచి ఫలితాలను పొందుతారు.

బుధుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు మంచి ఫలితాలను ఎదుర్కొంటారు. పై అధికారుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. సంతోషం, ప్రశాంతత, డబ్బు కలుగ...