భారతదేశం, నవంబర్ 7 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు, అశుభ యోగాలు, శుభ యోగాలు సర్వసాధారణంగా ఏర్పడతాయి. అలాగే కాలానుగుణంగా ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు కూడా కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు తెలివితేటలు, వాక్కు, జ్ఞానం, వ్యాపారం మొదలైన వాటికే కారకుడు. బుధుడు తిరోగమనం చెందినప్పుడు కూడా ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది.

నవంబర్ 10న తులా రాశిలో బుధుడు తిరోగమనం చెందుతాడు. నవంబర్ 29 వరకు తిరోగమనంలోనే ఉంటాడు. ఆ తర్వాత నేరుగా సంచారం చేస్తాడు. బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశులు వారికి బాగా కలిసి వస్తుంది. మరి ఏ రాశులవరకు బుధుడి తిరోగమనం బాగా కలిసి వస్తుంది, ఎవరు ఎ...