నవంబర్ నెలలో శుక్రుడి డబుల్ ధమాకా.. తెరుచుకోనున్న అదృష్ట ద్వారాలు.. ఈ 4 రాశుల వారికి కలిసిరానున్న కాలం!
భారతదేశం, అక్టోబర్ 31 -- పంచాంగం ప్రకారం, నవంబర్ 6న శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత నవంబర్ 22న తిరిగి తన స్వక్షేత్రమైన తులా రాశిలోకి తిరుగు ప్రయాణం అవుతారు. ప్రస్తుతం శుక్రుడు తిరోగమనం స్థితిలో ఉండటం వల్ల ఈ మార్పు చోటుచేసుకుంటోంది.
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపద, వైవాహిక జీవితం, ప్రేమ, విలాసాలకుకారకుడిగా భావిస్తారు. తులా రాశి శుక్రుడికి సొంత రాశి కావడంతో, ఈ మాసంలో జరిగే పరిణామాలు పలు రాశుల వారికి కెరీర్, వ్యాపారం మరియు ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలను అందించనున్నాయి.
వృషభ రాశి వారికి శుక్రుడి ఈ సంచారం ఎంతో ఊరటనిస్తుంది. ఉద్యోగ రంగంలో వేధిస్తున్న సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడటం ద్వారా లాభాలు అందుకుంటారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. జీవిత భాగస్వామితో లేదా ప్రేమ జీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.