భారతదేశం, అక్టోబర్ 31 -- ప్రతినెలా కూడా కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. ఈ గ్రహాల సంచారంలో మార్పు ఉండడంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నవంబర్ నెలలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవబోతున్నాయి. నవంబర్ నెలలో చూసినట్లయితే కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. దీంతో శుభ యోగాలు ఏర్పడతాయి. కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి నవంబర్ నెల బాగా కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి నెలా కూడా కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. దీంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం నవంబర్ నెలలో చూసినట్లయితే కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. దీంతో శుభ యోగాలు కలుగుతాయి. నవంబర్ నెలలో సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు, అలాగే శని ప్రత్యక్ష స...