భారతదేశం, నవంబర్ 19 -- ప్రముఖ నటి, లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార తన 41వ పుట్టినరోజు వేడుకలను భర్త విఘ్నేష్ శివన్, కుమారులు ఉయిర్, ఉలగ్‌తో కలిసి జరుపుకుంది. ఈ సందర్భంగా విఘ్నేష్ ఆమెకు ఇచ్చిన ఖరీదైన బహుమతి, వేడుకలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
నటి నయనతార తన 41వ పుట్టినరోజును (నవంబర్ 18) భర్త విఘ్నేష్ శివన్, కవల కుమారులు ఉయిర్, ఉలగ్లతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా విఘ్నేష్ ఆమెకు ప్రత్యేక బహుమతిని ఇచ్చాడు. తన ప్రియమైన భార్య పుట్టినరోజును చిరస్మరణీయం చేస్తూ.. విఘ్నేష్ దాదాపు రూ. 10 కోట్ల విలువైన విలాసవంతమైన కొత్త రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్ట్రే కారును బహుమతిగా ఇవ్వడం విశేషం.
ఈ కారుతో ఉన్న ఫొటోలను విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. తన ప్రియమైన నయనతారకు అందమైన శుభాకాంక్షలు తెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.