భారతదేశం, అక్టోబర్ 14 -- జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శుక్రుడిని అందం, ఆకర్షణ, ప్రేమ, కళలు, ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడి స్థితి అనుకూలంగా ఉంటే సమాజంలో మంచి గుర్తింపుతో పాటు ఆర్థికంగా తిరుగులేని పురోగతి లభిస్తుంది. అటువంటి శుక్ర గ్రహం నక్షత్ర మార్పు ప్రస్తుతం ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

ప్రస్తుతం శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో, రాహువుకు చెందిన స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. హిందూ పంచాంగం ప్రకారం.. స్వాతి నక్షత్రంలో శుక్రుడి సంచారం అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. రాహువు నక్షత్రంలో శుక్రుడి ఈ పయనం కొన్ని రాశులకు అద్భుతమైన శుభ ఫలితాలను, మరికొన్ని రాశులకు ప్రతికూల మార్పులను తీసుకువస్తుంది.

ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం......