భారతదేశం, సెప్టెంబర్ 10 -- నవగ్రహాల సంచారంలో సెప్టెంబర్ నెల ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. జ్యోతిష్య శాస్త్రంలో సంపద, సౌకర్యాలు, భౌతిక సుఖాలు, కళలు, శోభకు కారకుడిగా భావించే శుక్ర భగవానుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. సెప్టెంబర్ 11న శుక్రుడు చిత్ర నక్షత్రాన్ని వీడి, రాహువు ఆధిపత్యంలో ఉన్న స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

జ్యోతిష్య వివరాల ప్రకారం.. శుక్రుడు అక్టోబర్ 24 వరకు అంటే దాదాపు 43 రోజుల పాటు స్వాతి నక్షత్రంలోనే కొనసాగుతాడు. రాహు నక్షత్రంలోకి శుక్రుడి లాంటి శుభ గ్రహం ప్రవేశించడం జ్యోతిష్య పరంగా అత్యంత అరుదైన, ప్రత్యేకమైన ఘట్టంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. శుక్రుడి నక్షత్ర మార్పు ప్రభావం ద్వాదశ రాశులపైనా ఉన్నప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం ఊహించని ధనలాభాలు, కెరీర్‌లో అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి.

శుక్రుడి నక్షత్ర ...