భారతదేశం, ఫిబ్రవరి 21 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలను చూస్తూ ఉంటాం. ప్రతి నెలలో కూడా ఏదో ఒక ప్రధాన గ్రహ సంచారంలో మార్పు ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పును చూస్తాం. అలాగే ఫిబ్రవరి 23న కుజుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కుంభ రాశిలో బుధుడు ఉండడంతో ఈ రెండు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది.

అలాగే మార్చి 15 వరకు సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. ఒకేసారి కుంభ రాశిలో అనేక గ్రహాల కలయిక ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది. ఈ రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. కొన్ని రాశుల వారికి కాసుల వర్షం కురుస్తుంది. మరి ఈ సమయంలో ఏ రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు, ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వా...